Shweta basu prasad | Kotta bangarulokam | Dil Raju | Gossips | నిర్మాత కాసిన పందెం: నూడ్‌గా కనిపించిన శ్వేతబసు..!?
WD
ఒక చిత్రం సక్సెస్ తర్వాత ఆమెకు వచ్చిన అభినందనలతో పాటు స్నేహితులు లాంటివారు ఇచ్చే రాత్రి పార్టీలతో ఎంజాయ్ చేయడం శ్వేతబసు ప్రసాద్ అలవాటుగా మార్చుకుంది. విచ్చలవిడిగా మందు కొట్టడంతో సీనియర్ నటీమణులే శ్వేతను చూసి ముక్కున వేలేసుకుంటున్నారట.
ఇంతేకాదండీ..? డబ్బులు కోసం ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉండే హీరోయిన్ల జాబితాలో ఈవిడగారు కూడా చేరిందని ఫిలిమ్ నగర్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఇలా ఒకసారి పార్టీలో పరిచయమైన ఓ నిర్మాత కాసిన పందెంతో శ్వేత నూడ్‌గా అతని రూమ్‌లో కన్పించి నిర్మాత నుంచి డబ్బులు బాగా లాగేసిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వినికిడి.
