Amisha Patel | The Man | అమీషా ఫోటో: ఎగబడుతున్న కుర్రజనం
హాట్ బేబీ అమీషా పటేల్ ఉన్నట్లుండి ఒక్కసారిగా ఎదపై ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా ఓ పత్రికకు ఫోజులిచ్చింది. ఆ ఫోటో షూట్‌లో వేడెక్కించే కొన్ని అమీషా టాప్‌లెస్ ఫోటోలను సదరు మేగజైన్ నెట్‌లోకి ఎక్కించింది. దీంతో కుర్రకారు నెట్‌లో ఆ ఫోటోలకోసం ఎగబడుతున్నారు.
ముఖ్యంగా పూర్తి నగ్నంగా ఉన్న ఎద సౌందర్యాలను చేతులతో కప్పుకుంటూ ఫోజిచ్చిన భంగిమను నెటిజన్లు అదేపనిగా డౌన్‌లోడ్ చేసుకుంటున్నారట. పనిలో పనిగా టాప్‌లెస్ అమీషా సౌందర్యాన్ని పలు విధాలుగా వర్ణిస్తూ ఇ- మెయిళ్లతో దండెత్తుతున్నారట.
అయితే మెయిళ్లన్నిటినీ చూసిన ఆమె స్నేహితురాలు, బాలీవుడ్‌లో హీరోయిన్లు టాప్‌లెస్‌గా ఫోజిలివ్వడం సర్వసాధారణమైన విషయమేననీ, కొంతమంది తారలు నగ్నంగా నటించేందుకు కూడా రెడీ అవుతుంటే టాప్‌లెస్ ఫోటోపై ఇంత రాద్ధాంతం ఎందుకని ఎదురు మెయిళ్లు పెడుతోందట. అలా రాస్తే మనం మాత్రం ఏం చేస్తాం.
