1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. hot look

Trisha | hot look | Maxim | Bollywood | Khatta Meetha | Akshay Kumar | "మాక్జిమ్‌"కోసం త్రిష ఎద అందాలు బట్టబయలు

త్రిష
దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యంత సెక్సీతారగా ఇమేజ్ సంపాదించుకున్న త్రిష, తాజాగా బాలీవుడ్ టీనేజ్ హృదయాలను షేక్ చేస్తోంది. బాలీవుడ్‌‌లో అడుగు పెట్టిందో లేదో అక్కడి కుర్రకారుకు ఏం కావాలో తెలుసుకుని అందుకు తగ్గట్లుగా నడుచుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మాక్జిమ్ పత్రికపై తన ఎద అందాలను మాక్జిమమ్ బయట పెట్టేసింది. 

అలా ఆమె కవర్‌పై ఫోజు కనబడిందో లేదో... జూలై నెలలో విడుదలైన ఆ పత్రిక ఇపుడు మార్కెట్లో లేదంటే త్రిష ఎక్స్‌పోజింగ్ ఫోటోకి ఎంత గిరాకీ ఏర్పడిందో ఇట్టే అర్థమవుతుంది. మాక్జిమ్ కవర్‌పై అందాల ఆరబోత గురించి త్రిషను కదిలిస్తే... ఆ ఫోటోకు ఇచ్చిన ఫోజులో తాను పూర్తిస్థాయిలో తన అందాలను ఎక్స్‌పోజ్ చేయలేదని అంటోంది. దీన్నిబట్టి త్రిష కనుక పూర్తి స్థాయిలో చూపిస్తే... మల్లికా, సెలీనా, సమీరా వంటి తారలు కూడా ఔటేనన్నమాట.

అన్నట్లు ఇప్పటికే బాలీవుడ్‌లో తిష్ట వేసిన అసిన్, త్రిష దెబ్బకు తట్టాబుట్టా సర్దుకుని తిరిగి చెన్నై చెక్కేద్దామన్న ఆలోచనలో బాలీవుడ్ సినీజనం అంటున్నారు.