1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Kiss

Riyasen | Kiss | liplock | Hot drinks | రియా.. ప్లీజ్ మాకు "ప్చ్" ఇవ్వవూ: కుర్ర హీరోలు

రియాసేన్
సెలబ్రిటీలు మందు కొట్టడం, దమ్ము కొట్టడం మామూలే. వారు కనుక మందు కొట్టారంటే సీన్ సితారైపోతుంది. తాజాగా బాలీవుడ్ తార రియాసేన్ ఓ నైట్ పార్టీలో పీకలదాకా డ్రింక్ చేసి పార్టీలో సహచర నటులతో తైతక్కలాడిందట. 

అలా చిందులేస్తూనే నిషా నషాలానికంటడంతో పలువురు హీరోలను గట్టిగా వాటేసుకుని వేడి వేడి ముద్దులు కురిపించిందట. ఆ ముద్దులు ఇచ్చింది ఎక్కడో తెలుసా...? నేరుగా హీరోల పెదవులకే. అడగకుండా ఉచితంగా అలా రియా ముద్దులిస్తుండేసరికి ఆమె ముద్దులు కోసం అక్కడే ఉన్న మరికొంతమంది చిన్న హీరోలు క్యూ కట్టారట.

అడిగినవారికి అడిగినట్లు... ప్చ్.. ప్చ్... ప్చ్‌ప్చ్‌ప్చ్‌ప్చ్.. అంటూ దీర్ఘమైన లిప్‌లాక్ ముద్దులు ఇచ్చేసిందట. ఆ ముద్దుల రుచి చూసిన సదరు హీరోలు ఆ మైకం నుంచి ఇంకా తేరుకోనేలేదట. మరుసటి రోజు ఉదయం రియాకు ఫోన్ చేసి మళ్లీ "ప్చ్" కావాలని అడుగుతున్నారట.
About Writer
Venkateswara Rao. I