Actress Katrina |Video |అలా కనపడింది నేను కాదు.. ఎవరో అమ్మాయి: కత్రినా
ఎవరో అమ్మాయికి నా ముఖాన్ని తగిలించి మార్ఫింగ్ ప్రక్రియ ద్వారా ఓ వెబ్‌సైట్ నగ్నంగా చూపించిందని కత్రినా కైఫ్ ఎగిరెగిరి పడుతోంది. పిచ్చి ఫోటోలను పెడుతున్న సదరు సైటుపై కేసు వేస్తానని హెచ్చరించింది.
వివరాల్లోకి వెళితే... ఇటీవల ఓ వెబ్‌సైట్‌లో 'కత్రినా సెక్స్ స్కాండల్' పేరుతొ బ్లూఫిలిం వచ్చింది.
అది చూసిన కత్రినా.. అందులో కనిపించింది తాను కాదని.. ఎవరో అమ్మాయిని మార్ఫింగ్ చేశారని చెప్పింది. వెంటనే దాన్ని తీసేయాలని వార్నింగ్ ఇచ్చింది.. లేదంటే కేసుపెడతానని అంది.
ఇలాంటి రాతలు రాసేవారిని కఠినంగా శిక్షించాలని కోరింది.
