1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Gaganam

Hot Poonam Kaur | Gaganam | Nagarjuna | పూనమ్ థండర్ థైస్‌పై కెమెరాలు "క్లిక్.. క్లిక్"

హాట్ పూనమ్ కౌర్
వినాయకుడు, శౌర్యం వంటి చిత్రాల్లో గ్లామర్ అందాలను ఆరబోసిన పూనమ్ కౌర్‌కు అనుకున్నంత స్థాయిలో అవకాశాలు తలుపు తట్టలేదు. అందాలను ఒక దశ వరకూ ఆరబోసినా ఎవరూ పట్టించుకోలేదు. బహుశా: ఆమె కాస్త కురచగా ఉండటం వల్లనేమోనన్న సందేహాలను ఆమె స్నేహితులు వ్యక్తం చేస్తే, తనకంటే పొట్టి హీరోయిన్లు హిట్లు కొట్టడం లేదా..? అని పూనమ్ బుకాయించిందట. 

ఈ సంగతి ఇలా వుంటే దర్శక, నిర్మాతల కళ్లల్లో పడాల్సిన రీతిలో పడలేదని ఎవరో ఓ స్నేహితురాలు పూనమ్‌కు చెప్పిందట. అంతే నాగార్జున "గగనం" టైటిల్ లాంఛ్ కార్యక్రమానికి పూనమ్ తనే సెంటర్ అట్రాక్షన్‌గా నిలిచింది.

తొడలన్నీ కనిపించే విధంగా మహా పొట్టి గౌను ధరించి స్టేజిపై కూచుంది. అసలే పొట్టి గౌను.... ఆపై కుర్చీలో కూచునే సరికి తొడల అందాలు పూర్తిగా బయటపడ్డాయి. దీంతో అక్కడే ఉన్న కెమేరాలు మిగిలిన విషయాలన్నిటినీ వదిలేసి పూనమ్ తొడలపై క్లిక్‌ల మీద క్లిక్‌లు కురిపించాయి.

ఇది గమనించిన పూనమ్ తన తొడలు కనబడకుండా సర్దుకునేందుకు మహా తంటాలు పడింది. ఎంత సర్దుకుందామన్నా గౌను పొడుగవుతుందా ఏంటీ..? మరీ గట్టిగా లాగితే డ్యామేజై అసలుకే మోసం వస్తుంది. అలా అని పూనమ్ కూడా అనుకుందో ఏమోగానీ తన తొడలపై కెమెరా క్లిక్‌ల యుద్ధం సాగినా పట్టనట్టు వాటిని వదిలేసింది.
About Writer
Venkateswara Rao. I