Actress Sonia | Laya | Shivaji | సోనియా నాకు తగిన జోడీ: శివాజీ
నటుడు శివాజీ, లయ కాంబినేషన్‌లో చాలా చిత్రాలు వచ్చాయి. లయకు పెండ్లి కానప్పుడు ఆమెతో అతి చనువుగా ఉండేవాడని ఇండస్ట్రీ చెప్పుకునేది. పెండ్లి తర్వాత కూడా శివాజీ నటించే చిత్రంలో ప్రత్యేక పాత్రను కూడా లయ ఇస్తుండేది.
వీరిద్దర మధ్య బంధం 'టాటా బిర్లా మధ్యలో లైలా'తో గట్టిపడింది. అయితే ప్రస్తుతం శివాజీ దృష్టి నటి సోనియాపై పడినట్లు టాలీవుడ్ సినీజనం అంటున్నారు. హ్యాపీడేస్‌లో, వినాయకుడులో గిరజాల జట్టుతో ఉన్న ఆ అమ్మాయి చాలా బాగుంటుందని శివాజీ కితాబిచ్చాడు.
తాజాగా ఆమె శివాజీతో జోడీగా 'బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం'లో నటించింది. ఆమె గురించి చెబుతూ.. లయ తర్వాత నాకు సరైన జోడీ సోనియా అనిపిస్తుంది. ఆ విషయం ఆమెకూ తెలియదు. ఇది నా మనసులోఉంది. ఈరోజు చెబుతున్నాను. ఆమె మంచి నటి. మంచి కెరీర్ ఉంది అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. శివాజీ స్పందనను స్టేజిపై ఉన్న సోనియా విని ముసిముసి నవ్వులు నవ్వుకుంది.