Actor Navadeep | Actress Tapsee | Friendship | నవదీప్ లేటెస్ట్ గాళ్ ఫ్రెండ్... తాప్సీ
WD
ఇటీవల హైదరాబాదులో జరిగిన ఓ ఫంక్షన్‌లో తాప్సీ, నవదీప్ ఇద్దరూ గంటల తరబడి మాట్లాడుకుంటూ జోకులేసుకుంటూ నవ్వుతూ కనిపించారు. ఇంకేముందీ... పెన్ను, పేపర్‌కు చాలామంది పని చెప్పేశారు.
అన్నట్లు నవదీప్‌కు టాలీవుడ్‌లో ద్వితీయశ్రేణి కథానాయికలు, చిన్నచితకా హీరోయిన్లు, కొత్తగా వచ్చిన తారలు... ఇలా చాలామంది స్నేహితురాళ్లున్నారట. కేవలం స్నేహం మాత్రమే అని నవదీప్ చెపుతున్నా, అతడి తల్లిదండ్రులు మాత్రం ఆ మాటను విశ్వసించడం లేదట. వీలైనంత త్వరగా వివాహం చేయాలని వధువు వేట సాగిస్తున్నారట.
