1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Tollywood

Drugs | Tollywood | Charmi | Kamna Jatmalani | Poonam Kaur | డ్రగ్స్ మత్తులో ఛార్మి, కామ్న, పూనమ్ కూడా...

డ్రగ్స్
టాలీవుడ్ సినీ పరిశ్రమ డ్రగ్స్, వ్యభిచారం వంటి కేసులతో అతలాకుతలమైపోతోంది. తాజాగా సైరాభాను, జ్యోతి అనే వర్థమాన తారలతోపాటు మరో 8 మంది వ్యభిచార గృహంలో దొరికిపోయారు. 

అదలావుంచితే... డ్రగ్స్ మత్తులో అగ్రశ్రేణి నటీనటులు పూర్తిగా మునిగిపోయారని పోలీసుల వద్ద పక్కా సమాచారం ఉన్నట్లు భోగట్టా. ఈ జాబితాలో సెక్సీ తార ఛార్మి, కామ్నా జఠ్మలానీ, పూనమ్ కౌర్, మధు షాలిని పేర్లు ఉన్నట్లు సమాచారం.

వీరితోపాటు ప్రముఖ రాజకీయ నాయకుల పిల్లలు కూడా డ్రగ్స్ తీసుకున్నవారిలో ఉన్నట్లు సమాచారం. మొత్తమ్మీద టాలీవుడ్ ప్రతిష్ట రోజురోజుకీ దిగజారిపోతోంది.