Actress Tapsi | Lakshmi prasanna | Jhummandi nadam | తెల్లపిల్ల తాప్సీని చిలిపి దోమ కుట్టిందట...
FILE
ఎక్కడికి వచ్చినా విచిత్రమైన గూగుల్స్ పెట్టుకుని కన్పించేది. దాంతో ఆమె ముక్కు కోతిముక్కులా ఉంటుందని సన్నిహితులు ఆటపట్టిస్తుంటారు. అయితే ఝుమ్మందినాదం చిత్రం షూటింగ్‌లో కంటికి గాయం కావడంతో కొంతకాలం ఇలా గూగుల్స్ వాడాల్సి వచ్చిందని ఓ సందర్భంలో ఆమె చెప్పింది.
అయితే... బాగా పరీక్షగా చూస్తే ఆమె ముక్కుపై చిన్నపాటి గాయం కనబడింది. అదేమిటని అడిగితే చిలిపి దోమ కుట్టిందని తుంటరి సమాధానమిచ్చింది. దోమల్లో క్యూలెక్స్, అనాఫిలస్ వంటి దోమలుంటాయని మనకు తెలుసు.. మరి చిలిపి దోమ అంటే ఎలా ఉంటుందో..? ఈసారి దానిని చూపించమని అడుగుదాం..
