Sunil | Comedy actor | I crore | Remunaration | అప్పల్రాజుకు కోటి రూపాయల రెమ్యునరేషన్
WD
ఇప్పుడు సునీల్ కాల్షీట్ కావాలంటే "కో..." అనాల్సిందేనంటున్నారు టాలీవుడ్ ఫిలిమ్ జనం. కోటి రూపాయల పారితోషికం ఒక లెక్క కాదనీ, వర్మ చిత్రంలో హీరో అయిన తర్వాత కోటిన్నర రూపాయలిచ్చినా తక్కువేనని మరికొందరు వాదిస్తున్నారు.
మొత్తమ్మీద టాలీవుడ్‌లో కొత్తగా "అప్పల్రాజు"గా మారిన సునీల్ కోటి రూపాయల హీరోగా మారిపోయాడు. సునీల్ చెప్పినట్లు తన జీవితంలో ఏవేవో మార్పులు జరిగిపోతున్నాయ్. ఒక్క సినిమా చేస్తే కోటి రూపాయలు వస్తాయని కలలో కూడా అనుకొని ఉండడు సునీల్. లక్ అంటే అదేమరి...!!
