Jhansi | Anchor | Marriage | రెండో వివాహానికి యాంకర్ ఝాన్సీ సిద్ధం
WD
పొడుగులో ఇద్దరూ భిన్నధృవాలైనప్పటికీ కొన్నాళ్లు సంసారం బాగానే సాగింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమె జోగినాయుడికి దూరంగా ఉంది. వీరి కాపురానికి గుర్తుగా 8 ఏళ్ల పాప ఉండటంతో ఆమె కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని వేరే వివాహం చేసుకోలేకపోయింది ఝాన్సీ.
ప్రస్తుతం సమస్యలు తీరడంతో ప్రముఖ వ్యక్తిని పెండ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలని ఝాన్సీ నిర్ణయించుకున్నట్లు ఫిలిమ్‌నగర్ టాక్. ఇప్పటికీ గ్లామర్‌ను కాపాడుకుంటూ ముందుకు వెళుతున్న ఝాన్సీ గ్లామర్‌కు గులామైన ఆ పురుషుడెవరో తెలుసుకోవాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే...!!
