గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » నిజమే..! వరుడికోసం మా పేరెంట్స్ వెతుకుతున్నారు (Actress Shreya | Marriage | Love)
గుసగుసలు
Bookmark and Share Feedback Print
 
WD
దక్షిణాది సెక్సీ బ్యూటీ శ్రేయకు పెళ్లి మీద గాలి మళ్లినట్లుంది. రజనీకాంత్ చిన్నకుమార్తె వివాహం చూసిన పిదప ఆమె తన మనసులోని మాటను బయటపెట్టింది. త్వరలో తాను కూడా ఓ ఇంటిదాన్ని కాబోతున్నట్లు గులాబీ రేకుల్లాంటి అందమైన రెండు పెదవులను సాగదీసి నవ్వుతూ చెప్పింది.

అంత త్వరగా పెళ్లంటే.. ఎవరినైనా ప్రేమించారా...? అని అడిగితే.. అటువంటిదేమీ లైదంటోంది. తనకసలు ప్రేమ వివాహాలపై నమ్మకం లేదనీ, పెద్దలు కుదిర్చే పెళ్లి పట్ల సంపూర్ణమైన నమ్మకముందని వెల్లడించింది.

తన తల్లిదండ్రులు తనకు తగిన వరుడిని చూసి వివాహం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనీ చెప్పుకొచ్చింది. ఇంకేం... మనం కూడా "శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు" అనేద్దాం...
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: శ్రేయ, వివాహం, ప్రేమ, వరుడు