Ram Charan Teja | Krishnavamsi | Orange | Merupu | Chiranjeevi | కృష్ణవంశీ దర్శకత్వంలో "ఆరెంజ్" బోయ్ రామ్‌చరణ్
WD
ఈ చిత్రాల షూటింగ్ ముగిసిన అనంతరం కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయబోతున్నట్లు టాలీవుడ్ లేటెస్ట్ టాక్.
విశ్వసనీయ సమాచారం ప్రకారం, మెగాస్టార్ చిరంజీవి కృష్ణవంశీతో స్వయంగా రామ్‌చరణ్ తదుపరి చిత్రంపై కృష్ణవంశీతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
రామ్‌చరణ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్టును తయారు చేయాల్సిందిగా కృష్ణవంశీని చిరంజీవి కోరినట్లు సమాచారం.
కాగా ఈ చిత్రాన్ని పీఆర్పీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నిర్మించనున్నట్లు భోగట్టా.
అన్నీ అనుకున్నట్లు జరిగితే చిత్రం షూటింగ్ వచ్చే అక్టోబరు నెల నుంచి ప్రారంభమవుతుంది.
