ప్రభుదేవాను పెండ్లి చేసుకుందామని కలలు కంటున్న నయనతార కంట్లో నలుసులా పాతప్రియుడు అడ్డుపడుతున్నాడట. గతంలో నయనతో కలిసి చేసిన షికార్లు, నైట్ పార్టీల గురించి తెగ చెపుతున్నాడట. ఈ విషయం ఆ నోటా... ఈ నోటా ప్రభుదేవాకు చేరిందట. దీంతో చిర్రెత్తిన ప్రభుదేవా నేరుగా శింబుకు ఫోన్ చేసి... అటువంటి వాగుడు కట్టిపెట్టాలని వార్నింగ్ కూడా ఇచ్చాడట. పనిలోపనిగా నయనతార వద్దకెళ్లి శింబు చెపుతుంది నిజమేనా...? అంటూ ప్రభుదేవా చిందులేసినట్లు...