FREE

On the App Store

FREE

On the App Store

గాయని సునీత ఎఫైర్..?! విడాకులకు రెడీ..?!!

సోమవారం, 7 ఫిబ్రవరి 2011 (16:34 IST)

Widgets Magazine

WD
గాయనిగా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా ఈటీవీలో పాటలకు యాంకర్‌గా పలు పాత్రలు పోషించిన సునీత... నిజజీవితంలో విడాకులకోసం అభ్యర్థిస్తోందని తెలిసింది. ఎస్‌.పి. బాలు ప్రోత్సాహంతో సింగర్‌గా ఎదిగిన ఆమెకు గతంలో గాయనిగా నంది అవార్డు కూడా దక్కింది.

ఓ టీవీ ఛానల్‌లో ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా ఉండే కిరణ్‌తో వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం తన తల్లిదండ్రుల వద్దే ఉంటోందని సమాచారం. దీనికి కారణం... గత కొంతకాలం ఆమె వి.ఎన్‌. ఆదిత్య అనే దర్శకునితో సన్నిహితంగా ఉండడమేనని ఫిలిమ్ నగర్ చెవులు కొరుక్కుంటోంది.

విషయం బయటపడడంతో బెడిసికొట్టిందని ఫిలింనగర్‌ కథనం. ప్రస్తుతం విడాకులు కోరుకుంటుందని సమాచారం. కానీ.. ఇటువంటి సంబంధాలతో సాంప్రదాయ కుటుంబానికి చెందిన ఆడవారికి బ్యాడ్‌నేమ్‌ వస్తుందనీ, సాధ్యమైనంతవరకు ఇటువంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలని సినీ విమర్శకులు చెబుతున్నారు.

ఇప్పుడు iTunesలో వెబ్ దునియా తెలుగు మొబైల్ యాప్, డౌన్ లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి. ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి. మా ఫేస్ బుక్ పేజీలోని కథనాలను చదివి మీ అభిప్రాయాలను తెలియజేయండి మరియు మా ట్విట్టర్ పేజీని కూడా ఫాలో అవండి.

దీనిపై మరింత చదవండి :  
Widgets Magazine

తెలుగు సినిమా

రామ్‌ 'పండగ చేస్కో' ప్రారంభం

'డబ్బు సంపాదనే లక్ష్యంగా చాలామంది విదేశాలకు వలసపోతున్నారు. అక్కడ బాగా సంపాదించిన ఓ ...

మంచు మనోజ్ 'కరెంటు తీగ'లో సన్నీ లియోన్... చొంగ కార్చుకుంటాడట...

బాలీవుడ్‌లో హల్‌ చల్‌ చేస్తున్న సన్నీలియోన్ మంచు మనోజ్ చిత్రం 'కరెంటు తీగ' చిత్రంలో ...

వెండితెర పైనా బుల్లితెర బుద్ధులే... 'చందమామలో అమృతం' రివ్యూ

'చందమామలో అమృతం' నటీనటులు: అవసరాల శ్రీనివాస్‌, హరీష్‌ కోయలగుంట్ల, ధన్య, సుచిత్ర, ...

కెసిఆర్‌కు శుభాకాంక్షలు - విన్నపాలు

తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా కె.సి.ఆర్‌. పీఠం ఎక్కనున్న సందర్భాన్ని ...

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

రాహూల్ జోరు... మోడీ బేజారు.. బీజేపీ ఎంపీలకు క్లాసు

ముద్దపప్పులా ఉంటాడు. పార్టు టైమ్ రాజకీయాలు చేస్తుంటారని రక రకాల విమర్శలతో తనను ఎద్దేవా చేసిన అధికార ...

పాకిస్తాన్ లో సింహం కుటుంబం.. మనుషులతోనే జీవనం

సింహాన్ని ఆంత దూరంలో ఉన్నా చూడాలంటేనే చాలా జాగ్రత్తగా పరిసరాలను గమనించ ఓ లుక్కేస్తాం. మరి అదే సింహం ...

లేటెస్ట్

హ్యూస్ బాటలో తమిళ సంతతి క్రికెటర్ బవలన్ పద్మనాభన్ మృతి

తమిళ సంతతి క్రికెటర్ బవలన్ పద్మనాభన్ (24) మృత్యువాత పడ్డాడు. దీంతో క్రికెట్ ప్రపంచం మరోసారి ...

ధోనీకి శుభాకాంక్షల వెల్లువ: సానియా భర్త మాలిక్ నుంచి గ్రీటింగ్స్.. కోహ్లీకి దారిలేక..?

టీమిండియా వన్డే, ట్వంటీ20 కెప్టెన్ ధోనీ 35వ ఏట అడుగుపెట్టాడు. తన పుట్టిన రోజు సందర్భంగా ధోనీకి ...

Widgets Magazine
Widgets Magazine