{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1106/28/1110628041_1.htm","headline":"Aishwarya Rai | heroine | Priyanka Chopra | ఐశ్వర్యను తీసేయండి... హీరోయిన్‌గా నేను చేస్తా: ప్రియాంక","alternativeHeadline":"Aishwarya Rai | heroine | Priyanka Chopra | ఐశ్వర్యను తీసేయండి... హీరోయిన్‌గా నేను చేస్తా: ప్రియాంక","datePublished":"Jun 28 2011 07:52:00 +0530","dateModified":"Sep 27 2015 07:29:48 +0530","description":"బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ ప్రెగ్నెంట్ అని తెలిసిన దగ్గర్నుంచి బాలీవుడ్ సినీజనం ఆమెను పొగుడుతున్నారో... ఎగతాళి చేస్తున్నారో అర్థం కావడం లేదు. తాజాగా ప్రియాంకా చోప్రా ఐశ్వర్యారాయ్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరోయిన్ చిత్రంలో ఆమెకు బదులుగా తాను నటిస్తానని చెప్పింది. పైగా.. ప్రెగ్నెన్సీతో ఐష్ ఎలా నటిస్తుందీ..? కడుపులో ఆమె బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఆమె చాలా చాలా విశ్రాంతి తీస్కోవాలి. కనుక హీరోయిన్ చిత్రంలో నటించకపోవడమే బెటర్ అని సందేశాన్నిస్తోందట. మధుర్ బంఢార్కర్ ఒప్పుకుంటే హీరోయిన్ చిత్రంలో నటించడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని ప్రియాంక సెలవిచ్చింది. మధుర్ కూడా దీనికి దాదాపుగా ఓకే చెప్పే అవకాశం ఉన్నట్లు భోగట్టా. ఇది తెలిసిన దగ్గర్నుంచి ప్రియాంక మందుగొట్టి, దమ్ము లాగుతోందట. ఎందుకలా.. అనడిగితే ఆనందం వస్తే అంతేనని అంటోందట. మరి కోపం వస్తే ఏం చేస్తుందో..?!!!","keywords":["ఐశ్వర్యారాయ్, హీరోయిన్, ప్రియాంకా చోప్రా , Aishwarya Rai, heroine, Priyanka Chopra"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT","url":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1106/28/1110628041_1.htm"}]}