1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Hot Deekhsa

Deeksha seth | Hot Deekhsa | Tollywood | Extra Remuneration | దీక్షాసేథ్‌కు ఎక్స్‌ట్రా ఇస్తే ఎంతకావాలంటే అంత చూపిస్తుందట..

దీక్షాసేథ్
వేదం, మిరపకాయ్‌ చిత్రాల్లో తన అందాలతో అలరించిన దీక్షాసేథ్‌ తన టాలెంట్‌ను దక్షిణాది పరిశ్రమలో చూపిస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో తిరుగులేని హీరోయిన్‌‌గా అవతరించేందుకు ట్రై చేస్తుంది. 

తెలుగు సినిమా ఆఫర్లు వచ్చేసరికి తన రెమ్యునరేషన్‌ పెంచేసింది. లేటెస్ట్‌గా మహేష్‌బాబు సరసన బుక్‌ అయింది. ఇపుడు ఈమె కాల్‌షీట్‌ కావాలంటే పాత పారితోషికంతోపాటు అదనంగా 50 లక్షలిస్తేనే నటించేందుకు వస్తుందట.

ఎందుకంటే తన అందాన్ని ఎలా కావాలంటే అలా చూపించడానికే ఈ రేటు అని డైరెక్టుగానే చెపుతోందట. ఈ విషయం తెలిసిన కన్నడ హీరో దర్శన్‌ ఆమే కావలని పట్టుబట్డాడట. దాంతో మరికొంత పెంచినట్లు విశ్వసనీయ సమాచారం.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి