Dil Raju | o my Friend | Cinema | Privew | క్లారిటీ లేక కన్‌ఫ్యూజ్‌లో దిల్‌రాజు
దిల్‌రాజు నిర్మించిన 'ఓ మై ఫ్రెండ్' నిజమైన స్నేహానికి నిర్వచనంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకాదరణను ఏవిధంగా చూరగొంటున్నదీ ఇంతవరకు క్లారిటీలేక కన్‌ఫ్యూజ్‌లో ఉన్నాడు. ప్రివ్యూ వేసినప్పుడు ఎం.ఎస్.రాజు, అల్లు అరవింద్, క్రిష్ వంటి ప్రముఖులు ఏమీ చెప్పలేకపోయారు. ఆ తర్వాత రోజు ఫోన్ చేసి అడిగితే.. మొదటి పార్ట్ డల్‌గా ఉంది. కామెడీ తగ్గింది. రెండవ భాగం క్లైమాక్స్ బాగుందన్నారు.
అసలు వీటన్నింటి కంటే.. ఓవర్‌సీస్‌లో రెస్పాన్స్ బట్టి ధైర్యం వస్తుందనుకుంటే.. అక్కడ దిల్‌రాజు స్నేహితుడు అనిల్ సినిమా చూసి... పెదవి విరిచాడు. చాలా సాహసం చేశారు అని చెప్పాడట. ఈ విషయమే దిల్‌రాజు చెబుతూ.... సినిమా 11.11.11.న విడుదల న్యూన్ షో, మ్యాట్నీ కూడా నాకు గందరగోళంగా ఉంది. హైదరాబాద్ సంథ్య థియేటర్‌లో చూశాను. యూత్ బాగానే ఇంటరాక్ట్ అవుతున్నారు. మొదటిరోజు నా ఫోన్‌కుమెసేజ్‌లు.. కాల్స్ రాలేదు. 2వ రోజుకు కొంతమంది ఫోన్‌చేసి బాగుందన్నారు.
మరి నేను చేసిన సినిమా జడ్జిమెంట్ రాంగా? అనే డౌట్ వచ్చింది. చిత్ర దర్శకుడు వేణుశ్రీరామ్ అయితే ఏడ్చేశాడు. మొదటి ప్రయత్నం ఫెయిలయిందని... అలాకాదు. కొద్దిరోజులు ఆగు.. అని ధైర్యం చెప్పాను. సినిమా విడుదలకు ముందు తిరుపతి వెళ్ళిగుండు కొట్టించుకున్నాను. విడుదలరోజే... ఖైరతాబాద్‌లోని ఆంజనేయస్వామి గుడికి ఆనవాయితీగా వెళ్ళి వస్తుంటాను. అన్నారు... ఇన్ని చేసిన తనకు సక్సెస్ వస్తుందనే ఇంకా ధీమాగానే ఉంది. ఇది ఓవర్ కాన్సిడెన్స్ అనుకోండి.. లేక ఏదైనా అనుకోండని అంటూ దిల్‌రాజు మనసువిప్పి మాట్లాడారు.