1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Vidyabalan

2011 Bollywood sexy Actress | Vidyabalan | 2011లో బాలీవుడ్ బక్సమ్ బ్యూటీ విద్యా బాలన్

2011
2011 సంవత్సరం ముగింపుకు చేరుకునే కొద్దీ ఇక ఆయా రంగాల్లో అగ్రస్థానాలను ఎవరు ఆక్రమించారా.. అని చూడటం కద్దు. ఈ నేపధ్యంలో బాలీవుడ్ హీరోయిన్లలో ఈ ఏటి మేటి సెక్సీ తార ఎవరా అని ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ సర్వే చేపడితే.. విద్యా బాలన్ పేరు మారుమోగిపోతోందట. 

ఈ ఏడాది చివర్లో విడుదలైన డర్టీ పిక్చర్ పేరుకు ముందు డర్టీ ఉన్నప్పటికీ విద్యా బాలన్‌కు మాత్రం గోల్డెన్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టేసింది. బాలీవుడ్ ప్రేక్షకులు ఇపుడు విద్యా బాలన్‌కు అభిమానులైపోయారట. డర్టీ పిక్చర్‌లో ఆమె తన అందాలను అత్యంత సెక్సీగా చూపిన ప్రయత్నం చాలా బావుందని కితాబు ఇస్తున్నారట.

ఇక ఈ ఫలితాలపై విద్యా బాలన్ తెగ సంతోషపడిపోతోందట. డర్టీ పిక్చర్‌లో అత్యంత హాట్‌గా కనిపించేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నదట. ముఖ్యంగా ఎద అందాలు పుష్కలంగా, నాభీ భాగం ఆకర్షణీయంగా ఉండేందుకు అవసరమైన పదార్థాలను మాత్రమే భోంచేసిందట. ఇంతటి జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే అంతటి సెక్సీ ఇమేజ్ వచ్చిందని సంబరపడిపోతోందట.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT