1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. 2012 Diary

2012 డైరీ ఇప్పటికే సగం నిండిపోయింది: రిచా గంగోపాధ్యాయ

రిచా గంగోపాధ్యాయ
2011 సంవత్సరం నాకు మంచి జ్ఞాపకాలను మిగిల్చిందని 'లీడర్‌' ఫేమ్‌ రిచా గంగోపాధ్యాయ అన్నారు. మిరపకాయ్‌, నాగవల్లి చిత్రాల తర్వాత ప్రస్తుతం తమిళంలో శింబు సనసన నటిస్తోంది. తెలుగులో ప్రభాస్ సరసన నటిస్తోంది.

రాబోయే ఏడాది ఈ ఏడాదిలాగానే మంచి అవకాశాలను తెచ్చి పెట్టాలని దేవుడ్ని కోరుకుంటున్నట్లు చెప్పింది. వచ్చే ఏడాది గురించి ఇప్పుడే ఆలోచించలేదు. కానీ ఆ ఏడాది కూడా నాకుమంచిగా ఉంటుంది. ఇప్పటికే డైరీ కూడా సగం నిండిపోయింది అని చెప్పింది.

2012 డైరీ అప్పుడే నిండిపోయిందంటే రిచా కమిట్‌మెంట్స్ ఏ రేంజ్‌లో ఉండి ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలైన ETv, ETv2లో పనిచేసారు. స్వాతి సపరివారపత్రిక, సండే ఇండియన్ మ్యాగజైన్ల ఎడిటోరియర్ విభాగంలో పనిచేసారు. 2006 నుంచి వెబ్ దునియా తెలుగు- Webdunia Telugu సహ సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. .... మరింత చదవండి