1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. ccl hot Calendar

Samantha | ccl hot Calendar | సమంత ఫోజుకి అతడు ఔటైపోయాడట...

సమంత
జనవరిలో జరుగబోయే సిసిఎల్‌ క్రికెట్‌మ్యాచ్‌కు సంబంధించిన క్యాలెండర్‌ ఇటీవలే విడుదలైంది. ఒక్కో మ్యాచ్‌ను డీల్‌ చేసే హీరోయిన్లు తమ అందచందాలను అందులో ఆరబోశారు. చార్మి తన ఎద భాగాన్ని కన్పించి, కన్పించకుండా ఉండేట్లుగా ఫోటోకు ఫోజిచ్చింది.

అలాగే మిగిలినవారూ ఉన్నారు. వీరందరిదీ ఒక భాగమైతే... అమాయకపు కళ్ళతో ఇండస్ట్రీలో ఎక్స్‌పోజింగ్ అంటే తెలీదన్నట్లు ఉండే సమంత కూడా ఏం తక్కువ తినలేదు. తన అందాల సిగ్గు పరదాలని తొలగిచింది. ఇటీవలే కోలివుడ్‌లో క్యాలెండర్‌కు ఫోజు ఇచ్చింది.

మిగిలిన వారు పోటీగా ఉన్నా... సమంత ఫోజుకు ఆ ఫొటోగ్రాఫర్‌ ఔటైపోయాడు. అదే స్పీడుని సినిమాల్లో కూడా కంటెన్యూ చేస్తే బాగుంటుదని నిర్మాతలు కోరుతున్నారు. త్వరలో సమంతను ఎక్స్‌పోజింగ్‌లో చూడవచ్చన్నమాట.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT