1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. 2011 top Search

Sunny Leyon | 2011 top Search | Porn Girl | Hollywood | టాప్‌సెర్చ్ స్టార్ సన్నీ లియోన్: చూడాలంటే డబ్బులు చెల్లించాల్సిందే!!

సన్నీ లియోన్
బిగ్‌బాస్‌లో ప్రవేశించి ఇండియన్ నెటిజన్లకు పరిచయమైన హాటెస్ట్ భామ సన్నీ లియోన్. ఈమె అందాలను చూసేందుకు ఇండియన్ నెటిజన్లు తెగ ఎగబడుతున్నారట. దీంతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అంతేకాదు... తన అర్థ"నగ్న" ఫోజులు చూడాలంటే తన వ్యక్తిగత సైటుకు రావచ్చని ఓ మాట చెప్పేసరికి జనం అంతా క్యూ కట్టారట.

అలా క్యూలో నిలుచున్నవారిని డబ్బు చెల్లించండి లోనికి రండి అని కండిషన్ పెడుతోందట సన్నీ లియోన్. అవును అందం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెత గ్లామర్ ఇండస్ట్రీకి మామూలే కదా...!!

 


సౌజన్యం: ఏబీఎన్ తెలుగుటీవీ
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT