Sandhya | Premiste | ఛాన్సుల రాక విసిగి నగ్నంగా నటించేందుకు సంధ్య సిద్ధం..?
WD
తమళ చిత్రం 'మలై కాలం'లో నగ్నంగా అలా కొద్దిసేపు నిలబడే సన్నివేశం ఒకటి ఉన్నదట. ఈ సన్నివేశంలో నగ్నంగా కనబడాలని దర్శకుడు సంధ్యకు చెప్పాడట. ఏమాత్రం తడుముకోకుండా ఓకే చెప్పేసిందట సంధ్య.
అలా నగ్నంగా నటిస్తే నీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందేమో సంధ్యా..? అని ఎవరైనా అంటే, 'అదేం లేదు. దర్శకుడు ఆ నగ్న సన్నివేశాన్ని ఎంతో కళాత్మకంగా చిత్రీకరిస్తున్నారు. అసలా సన్నివేశం గురించి తెలిస్తే మీరిలా మాట్లాడరు. హీరో ఓ శిల్పకారుడు. అతడు అపురూప సౌందర్యవతి అయిన స్త్రీ నగ్న శిల్పాన్ని చెక్కేందుకు తహతహలాడుతుంటాడు.
