1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. Pregnancy

Kareena Kapoor | Pregnancy | Shawl | కరీనా ప్రెగ్నెంటా..? అందుకే షాల్‌ను పొట్టపై నుంచి తొలగించటం లేదా..?

కరీనా కపూర్
FILE
కరీనా కపూర్ ప్రెగ్నెంటంటూ బాలీవుడ్ ఫిలిమ్ జనం ఒకటే గోల చేస్తున్నారు. ఇటీవల కరీనా కపూర్ ఎయిర్‌పోర్టు నుంచి వస్తున్న సమయంలో ఆమె పొట్ట కాస్త లావుగా కనిపించిందట. కాస్తంత దగ్గరగా వెళ్లి చూసినవారికి కరీనా ప్రెగ్నెంటనే అనుమానాలు వచ్చాయట. దీంతో చేతిలోని కెమేరాలకు పని చెప్పేందుకు గబగబా బయటకు తీశారట ఫోటోగ్రాఫర్లు.

ఇది గమనించిన కరీనా వెంటనే పొట్టను షాల్‌తో కవర్ చేసేసిందట. ఎంతగా ఫోటో తీద్దామని ఫోటోగ్రాఫర్లు వెంబడించినా వారికి ఆ అవకాశం ఇవ్వనే లేదట. పట్టువదలని విక్రమార్కునిలా ఓ ఫోటోగ్రాఫర్ ఆమెను వెంబడించి గాలికి షాల్ అలా పక్కకు తొలగగానే గబుక్కున క్లిక్ మనిపించాడు. ఇది గమనించిన కరీనా అతడిపై విరుచుకు పడిందట. ఆ లోపే సదరు ఫోటోగ్రాఫర్ అక్కడి నుంచి తుర్రుమన్నాడట.

ఇప్పుడు ఇదే విషయమై కరీనాను తెలిసినవారల్లా అడిగి విసిగిస్తున్నారట. పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ ఏంటి బాబోయ్ అని బిబో మొత్తుకుంటున్నా వదలటం లేదట. పెళ్లి కాకపోయినా ప్రేమాయణం సాగిస్తోందిగా అని మరి కొందరు
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT