Trisha | Rana | Relation | Chatting | Dating | రానా నాకు మంచి ఫ్రెండ్.. చాటింగ్ కూడా చేస్తుంటా: త్రిష
File
FILE"ఎప్పుడైనా ఫోన్ చాటింగ్ చేస్తాను. అంతమాత్రానికి ప్రేమ దోమ అంటూ తెగ వార్తలు వచ్చేసాయి. ఇంకో విషయం మీకు తెలుసా? నా భావాలు పూర్తిగా అర్థం చేసుకున్నవాడినే ప్రేమిస్తా. అలాంటి వ్యక్తి ఇప్పటి వరకు తనకు తారసపడలేదని అంటోంది ఈ ముద్దుగుమ్మ.
