{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1203/13/1120313004_1.htm","headline":"Nayanthara | 1.5 Crores | Dasarath | Nayanatara | నాగార్జునతో నయనతార... పారితోషికం రూ. 1.5 కోట్లు..?!!","alternativeHeadline":"Nayanthara | 1.5 Crores | Dasarath | Nayanatara | నాగార్జునతో నయనతార... పారితోషికం రూ. 1.5 కోట్లు..?!!","datePublished":"Mar 13 2012 06:44:00 +0530","dateModified":"Oct 03 2015 10:38:23 +0530","description":"ప్రభుదేవాతో ప్రేమాయణం సాగిస్తున్నప్పుడు సినిమాలకు గుడ్‌బై చెప్పేస్తున్నట్లు తేల్చిన నయనతార హఠాత్తుగా ఒక తెలుగు సినిమాలో నటించేందుకు అంగీకారం తెలిపింది. ఈ సినిమాకు ఆమెకు 1.5 కోట్ల రూపాయల పారితోషికం ముట్టజెప్పినట్లు సమాచారం. నిజానికి "శ్రీరామరాజ్యం" చిత్రమే ఆమె చివరి చిత్రమని అనుకున్నారు.ఆ చిత్రం చివరి రోజు షూటింగ్ పూర్తయిన తర్వాత ఇచ్చిన పార్టీలో ఆమె కన్నీరు పెట్టుకుంది. ఇదిలా ఉండగా, ఈ విషయమై ప్రభుదేవా, నయనతారల మధ్య గొడవ జరిగింది. సినిమాలు వదిలేస్తున్నందుకు ఎందుకంత ఏడుపు అని ప్రభుదేవా పదేపదే నయనను ప్రశ్నించడంతో విసుగు చెందిన నయన అతడిని వదిలేసి మళ్లీ కెరీర్లో దూసుకుపోవాలని నిర్ణయించుకున్నదట.","keywords":["నయనతార, రూ కోటీ 50 లక్షలు, దశరథ్, నాగార్జున, nayanthara, 1 crore 50 lakhs, Dasarath, Nagarjuna"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"Venkateswara Rao. I","url":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1203/13/1120313004_1.htm"}]}