Tamannah | Bollywood | Mahesh Babu | Kajal Agarwal | Ranbir Kapoor | బాలీవుడ్ ఛాన్సు కోసమే ప్రిన్స్‌తో తమన్నా నటించనందా!?
FILE
అయితే వావ్ మహేష్ సరసన నేనా అంటూ మురిసిపోయిన కాసేపటికే ఆ ఛాన్స్ బిజినెస్‌మేన్ హీరోయిన్ కాజల్ అగర్వాలే ఎగరేసుకుపోయింది. తద్వారా ఈ వైట్ బ్యూటీ తమన్నా కాస్త నిరాశకు గురైందని తెలిసింది.
అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం.. ప్రకారం బాలీవుడ్ ఛాన్స్ కోసమే మహేష్ బాబు సినిమాను తమన్నా చేజార్చుకున్నట్లు టాక్. బాలీవుడ్ ప్రాజెక్ట్ రణ్‌బీర్ కపూర్‌తో కొత్త సినిమా చేసేందుకు తమన్నాకు ఆఫర్ వచ్చింది.
ఈ సినిమాను వాషు బగ్నానీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నటించేందుకు డేట్స్ క్లాష్ కావడంతోనే మహేష్ చిత్రాన్ని తమన్నా పక్కనబెట్టి.. రణ్‌బీర్ కపూర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
