Nagarjuna | Damarukam | Siridi sai Baba | నాగార్జున డబ్బింగ్ చెప్పలేకపోవడానికి కారణమదేనా!?
FILE
కానీ, ఆయనకు అనుకున్న రెమ్యునరేషన్ ఇంకా పూర్తిగా ఇవ్వలేదని తాత్సారం చేస్తున్నాడని చిత్ర యూనిట్ పేర్కొంటొంది. ఇటీవలే డబ్బింగ్ చెప్పాల్సిన పార్ట్‌నుకూడా ఆయన పూర్తిచేయలేదు. అదికాకుండా కొంత ప్యాచ్‌వర్క్‌కూడా చేయాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం నాగార్జున ఆ ప్యాచ్‌వర్క్‌ను పూర్తిచేసే స్థితిలో లేడు. ఇంటర్‌నల్ కారణాలు ఏమైనా... పబ్లిక్‌గా మాత్రం.. తాను శిరిడిసాయి పాత్రను పోషించడడం వల్ల ఇతర సినిమాలపై శ్రద్ధ పెట్టడంలేదని తెలియవచ్చింది. ఆ గెటప్‌తో ఆ చిత్రాన్ని పూర్తిచేశాకనే మిగిలిన డమురకం చేయనున్నాడని సమాచారం.
ఇదిలా ఉండగా, ఈ చిత్రాన్ని శ్రీనివాసరెడ్డి తనకు తగ్గిన పెద్ద అవకాశంగా భావించి ఇతరుల సలహాలతో చిత్రాన్ని తీస్తున్నారు. ఇందులో ప్రకాష్‌రాజ్ శివుడిగా కన్పిస్తాడు. ఆయన భక్తుడు నాగార్జున. సోషియోఫాంటీసి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నాగార్జున చేసే ఫైట్స్‌హైలైట్‌గా ఉంటాయని తెలిసింది. దర్శకుడు మాత్రం... గతంలో తాను సోషియోఫాంటసీ తీశానని, యమగోల మళ్ళీ మొదలైంది అనే చిత్రంలో యముడు భూమిపైకి వస్తే- ఇప్పుడు శివుడు భూమిపైకి వస్తాడని చెబుతున్నాడు.
