Kajal Agarwal | Tollywood | Nisha Agarwal | ఫీల్డులో ఎలా ఉండాలో చెల్లికి చెపుతుంటా: కాజల్
WD
మరి ఇవన్నీ...మీ సోదరి నిషాకు చెప్పారా? అని అడిగితే... అదే నాకు చెప్పే స్థాయికి చేరుకుందని నవ్వుతుంది. ఇటీవలే నిషా నిర్మాతల్ని పారితోషికం విషయంలో డిమాండ్ చేస్తుందనీ, దానికి మీరు క్లాస్ తీసుకున్నారని తెలిసిందని అడిగితే.... మేమిద్దరం రోజూ కలుస్తుంటాం.
తీరిక ఉంటే కలిసి భోజనం చేస్తాం. కానీ పెద్దగా మనస్పర్థలు లేవు. సినిమా ఫీల్డులో ఎలా ఉండాలి... అనే విషయాలు చెబుతుంటాను. ఆచరిస్తుంటుంది. ఇందులో తేడాలు ఏమీలేవు... అని చెప్పింది కాజల్.
