Ekta Kapoor | Dirty Picture | Nayanatara | Anushka | Vidya Balan | దక్షిణాది డర్టీ పిక్చర్: నయన, అనుష్కలపై కన్నేసిన ఏక్తాకపూర్!!
FILE
అయితే.. నయనతారకు సంప్రదించిందనీ, ఆమె కోరినంత ఇస్తానని చెప్పిందని వార్తలు వచ్చాయి. దాన్ని నయనతార ఖండించింది. తనతో ఆ చిత్రం గురించి ఎవరూ సంప్రదించలేదనీ, దానికోసం కాస్త లావుకూడా పెరగాలని చెప్పిన వార్తల్లో నిజంలేదని అంది. ప్రస్తుతం నయనతార, గోపీచంద్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది.
నయనతార తండ్రికి బాగోలేకపోవడంతో.. షూటింగ్ వాయిదా వేసుకుంది. కాగా, అనుష్కనైనా ఈ చిత్రానికి తీసుకోవాలని ఏక్తాకపూర్ అనుకుందట. అనుష్కమాత్రం చేయనని బల్లగుద్ది చెబుతోంది. మరి ఆ పాత్రకు ఎవర్ని ఎంపికచేస్తుందో చూడాలి.
