రామ్ చరణ్ కోసం కాజల్ అగర్వాల్ ఫ్రీగా.... షారుక్‌కు ప్రియమణి ఫ్రీ...
WD
ఈమధ్య హీరోల కోసం డబ్బులు తీసుకోకుండా నటించే బ్యాచ్ ఎక్కవయిపోతుంది. పేరుకు ఫ్రీగా నటించినా ఆనక వారికి కావాల్సినన్ని గిఫ్టులు వస్తాయని టాలీవుడ్ సినీజనం చెపుతున్నారు. అన్నట్లు ఇటీవల షారుక్ ఖాన్ చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాలో నటించేందుకు ప్రియమణి కూడా ఫ్రీగా నటిస్తానని ఒప్పేసుకుంది. మరి ప్రియకు డబ్బు కాకుండా ఏదయినా గిఫ్ట్ ఇస్తారేమో చూద్దాం.
