బూతు చిత్రాల సన్నీ లియోన్ దొంగచాటుగా దుబాయ్‌కి...?!!
FILE
ఐతే ఇటీవలే రహస్యంగా తన భర్తతో కలిసి దుబాయ్ వెళ్ళినట్లు, అక్కడి కవాలి క్లబ్లో తన పెర్‌ఫార్మెన్స్‌తో అలరించినట్లు తెలిసింది. ఆమె వెంట ఆమె భర్తకూడా ఉన్నాడు. అక్కడ బిగ్ షాపింగ్ మాల్‌లో ఖరీదైన వస్తువులు కొన్నట్లు... రిస్ట్ వాచీ కూడా తన భర్త కొనిచ్చినట్లు ట్వీట్ చేసింది. ఈ తరహా సెలబ్రిటీస్ బయట తిరగాలంటే చాలా కష్టమే మరి. దొంగతనంగానే వెళ్లాల్సిన పరిస్థితి.
