1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. హాలివుడ్
  6. కేన్స్ చిత్రోత్సవంలో ఏంజెలీనా దంపతులు

Pitt, Jolie clicked together at Cannes Film Festival | కేన్స్ చిత్రోత్సవంలో ఏంజెలీనా దంపతులు

వినోదం
హాలీవుడ్ చిలకాగోరింకలు బ్రాడ్‌పిట్-ఏంజెలీనా జోలీలు కేన్స్ చిత్రోత్సవంలో మెరిశారు. జలుబుతో బాధపడుతున్న జోలీ, తన భర్త బ్రాడ్ పిట్‌తో కలిసి మూడునెలల తర్వాత కేన్స్ చిత్రోత్సవంలోనే కనిపించిందని మిర్రర్ పత్రిక వెల్లడించింది.

ఫ్రాన్స్‌లో జరుగుతోన్న అంతర్జాతీయ కేన్స్ చిత్రోత్సవానికి ఈ నెల 19వ తేదీన బ్రాడ్‌పిట్-ఏంజెలీనాలు చేరుకున్నారు. ఈ ఉత్సవంలో పాల్గొన్న జోలీ జంట చాలా హుషారుగా కనిపించిందని మిర్రర్ పేర్కొంది. ఈ చిత్రోత్సవంలో ప్రదర్శించిన ఓ సినిమాను జోలీ దంపతులు వీక్షించారని మిర్రర్ తెలిపింది.