గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » హాట్ హాట్ హాలీవుడ్ అడల్ట్ స్టార్స్ (Hollywood | Adult stars | Net users | Internet | Hot Actresses)
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
FILE
నెట్‌లో హీటెత్తించే ఫోటోలు ఎవరివై ఉంటాయి... అంటే ఖచ్చితంగా హాలీవుడ్ తారల పేర్లే బయటకు వినిపిస్తాయి. గుండెల్లో వేడి సెగలు పుట్టించే ఆ తారలకోసం నెటిజన్లు అదేపనిగా శోధిస్తూనే ఉంటారట. ప్రత్యేకించి కొంతమంది అడల్ట్ తారలంటే నెటిజన్లకు అమితమైన అభిమానం ఉన్నదట. ఆ అభిమానమే ఈ అడల్ట్ తారలకు మిలిన్ల వర్షం కురిపిస్తోందట. ఇంతకీ ఆ తారలెవరో చూద్దామా...

సుమారు ఎనభైకి పైగా "పెద్దలకు మాత్రమే" టైపు చిత్రాల్లో నటించిన మేరీ కేరీ అందమైన అడల్ట్ నటీమణుల జాబితాలో ముందుకు దూసుకువచ్చి అగ్రస్థానంలో నిలుచుందట. ఆ తర్వాత ఇరవై అడల్ట్ చిత్రాల్లో తన హాట్ హాట్ అందాలను కనువిందు చేసిన జెన్నా జేమ్సన్ కుర్రకారు హృదయాలను కొల్లగొట్టి మేరీ కేరీ అందాలతో తన అందాలను పోటీగా చూపుతోందట.

పోర్నోగ్రాఫిక్ స్టార్‌గా ప్రసిద్ధిగాంచిన స్టార్మీ డేనియల్స్ చిత్రాలకోసం కుర్రకారు నెట్‌లో ఎగబడుతూ ఉంటారట. దీంతో ఆమె క్లబ్‌ డ్యాన్సులను ప్రదర్సించడానికి మిలియన్లకొద్దీ పారితోషికాన్ని డిమాండ్ చేస్తూ హాలీవుడ్ క్లబ్ యాజమాన్యాలకు దడ పుట్టిస్తోందట.

ఆకర్షించే ఎద సంపద, కిక్కెక్కించే నడుము ఒంపులు, కైపెక్కించే మత్తైన కళ్లు... వీటన్నిటినీ మించి అమృత ధారలు కురుపించే పెదవులున్న స్పీడ్ నటికి సంబంధించిన మత్తైన చిత్రాలను నెటిజన్లు మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారట. దాంతో ఆమె తన ఎద సంపదకు మెరుగులు దిద్దటం ఆపేసి పెదవులకు మరింత మెరుపు పెట్టే పనిలో ఉందట.

ఇలా హాలీవుడ్ అడల్ట్ స్టార్స్ తమ తమ అందాలతో నెటిజన్లను మహా మత్తులో ముంచేస్తున్నారట.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: హాలీవుడ్ స్టార్స్, అడల్ట్ స్టార్స్, నెటిజన్లు, ఇంటర్నెట్