1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. హాలివుడ్
  6. Angilina joli

జూలై 23న యాక్షన్ థ్రిల్లర్ 'సాల్ట్‌'

ఏంజిలినా జోలి
FILE
ఏంజెలినా జోలీ ప్రధాన పాత్రలో సోనీ పిక్చర్స్‌ సమర్పణలో యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం 'సాల్ట్‌' రూపొందింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 23న విడుదలకానుంది. ఈ విషయాన్ని సోనీ మార్కెటింగ్‌ మేనేజర్‌ అబుకుమార్‌ సింగ్‌ మీడియాకు తెలియజేశారు.

ఈ చిత్ర దర్శకుడు ఫిలిప్‌‌నోస్‌ గతంలో రాబిట్‌ ఫ్రూఫ్‌ఫెన్స్‌, క్యాబ్‌ ఎఫైర్‌ చిత్రాలు చేశాడు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదలవుతుందని అన్నారు. రష్యాకుచెందిన గూఢఛారిణిగా ఏంజిలినా నటిస్తోంది. ఈ చిత్రానికి జేమ్స్‌ న్యూటన్‌ హౌవార్డ్‌ సంగీతం సమకూర్చారు.
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి