గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ముఖాముఖి » మనసులో దాచుకోకుండా అన్నీ చెప్పేస్తుంటాం : ప్రేమ
ముఖాముఖి
Feedback Print Bookmark and Share
 
మీ చిన్ననాటి స్నేహితుల గురించి వివరాలు..?
స్మిత, గౌరి, కాజల్, నా చిన్ననాటి స్నేహితులు. వారంతా జీవితంలో సెటిల్ అయ్యారు.

మర్చిపోలేని సంఘటన ఐమైనా ఉందా?
మేమంతా ఒకరినొకరు సరదాగా ఏడిపించుకున్న సందర్భాలున్నాయి. ఒకసారి మగవారి గొంతుతో ముగ్గురిని ఆటపట్టించాను. ఆ తర్వాత ఆ విషయం తెలిసీ పగలబడి తెగ నవ్వేశాం. చాలా సరదాగా గడిచిపోయింది లైఫ్.

స్నేహితుల ద్వారా సహాయం పొందిన సందర్భం ఉందా?
ఇంతవరకు అలాంటి అవకాశం రాలేదు.

ఇప్పటికే టచ్‌లో ఉన్న స్నేహితులైనా ఉన్నారా?
ఫోన్లలో, ఛాటింగ్ ద్వారా కలుస్తుంటాం. ఎందుకంటే రకరకాల ఊర్లలో సెటిల్ అయ్యాంగదా.

ఫ్రెండ్‌షిప్‌కు మీరిచ్చే నిర్వచనం?
మనసులో దాచుకోకుండా అన్నీ చెప్పేస్తుంటాం. డిప్రెషన్ వచ్చినప్పుడు బాధంతా వ్యక్తం చేస్తుంటారు చాలా మంది. మాకు అలాంటి సందర్భంరాలేదు.

ఇప్పుడు చేస్తున్న చిత్రాలు?
బాపు సినిమాలో ఛార్మితో కలిసి నటిస్తున్నాను. కథంతా నా చుట్టూనే తిరుగుతుంది. నాదే మెయిన్‌రోల్.