![]() | ||
|
Q. అక్షయ్‌తో నటించొద్దని సల్మాన్ అన్నాడని వార్తలొచ్చాయి. మీరేమంటారు?
A. ఒఠ్ఠి అబద్దం. పుకార్లంటే పడిచచ్చేవాళ్లు లేవనెత్తిన మాటలివి. అసలు నేను నటించే ప్రతి సినిమాకు... ప్రత్యేకించి అక్షయ్‌తో నటించే చిత్రాలకి సంబంధించి నన్ను మరింత ప్రోత్సహిస్తాడు. ఓ విషయం తెలుసా 'సింగ్ ఈజ్ కింగ్' చిత్రంలో నటించి తీరాలని అతనే నాకు సలహా ఇచ్చాడు.