విడుదలకు సిద్ధమైన 'ఇద్దరం’
శ్రీవారి క్రియేషన్స్ పతాకంపై యస్.శ్రీనివాస్ దర్శకత్వంలో నాగు నాయుడు నిర్మిస్తున్న ‘ఇద్దరం’ చిత్రం జూలై మొదటి వారంలో విడుదలకు సిద్ధమైంది. గ్రామీణ వాతావరణ నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రం మాస్‌ని, క్లాస్‌ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దామని దర్శకులు శ్రీనివాస్ తెలిపారు. సునీల్ కాశ్యప్ సంగీతం, కామెడీ, సెంటిమెంట్, ఛేజింగ్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని నిర్మాత నాగు నాయుడు చెప్పారు.
ఆలీ, మోనికా, పుష్ప, శ్రికాంత్, రాధాకృష్ణ, హనుమంత్, వేణు, మధు, సత్యరాజ్, శుషుకుమార్, సతీశ్ చంద్ర, చార్లి, దేవా, సతీశ్ తదితర తారాగణం నటించినట్టు నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: శ్రీను, బాబు, పాటలు: సురేశ్ గంగుల, నిర్మాత: నాగునాయుడు. యస్, దర్శకత్వం: యస్.శ్రీనివాస్.