1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

జనవరి 25న రానున్న రాంబో-4

రాంబో జనవరి హాలీవుడ్ స్టోలోన్ చిత్రం
WD
ప్రపంచంలో 'రాంబో' పేరు తెలియనివారు బహుశా ఉండరేమో. రాంబోగా అందరికీ తెలిసిన సిల్వెస్టర్ స్టాలోన్ ఏ చిత్రం చేసినా అది సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సిందే. సంచలనాలను సృష్టించే రాంబో ఈ నెల 25వ తేదీన రాంబో-4గా వెండితెరపైకి దూసుకురానున్నాడు.

థాయ్‌లాండ్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగానే కాకుండా తెలుగులో సైతం జనవరి 25న విడుదలకానుందని ఈ చిత్ర హక్కుదారులు నిర్మాతలు తెలిపారు. రాంబో అద్భుత నటనతోపాటు.... జూలీ బెంజ్, మాథ్యూ మార్స్ డెన్, గ్రహమ్ మెక్ తవిష్ తదితరుల నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT