29న ''లక్ష్మీపుత్రుడు''గా వస్తున్న ఉదయ్‌కిరణ్
|
బ్రహ్మానందం, ముమైత్‌ఖాన్‌ల పాత్రలు చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ తాను నిర్మించిన "బొబ్బిలి వంశం"లో చిత్రంలో దర్శకుడు విలన్‌గా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఆయన దర్శకుడిగా తమిళంలో పలు విజయవంతమైన చిత్రాలు రూపొందించారు. తెలుగులో మొదటిసారిగా పరిచయం అవుతున్నారని చెప్పారు. ఈ చిత్రానికి ఇమాన్ చక్కని సంగీతాన్ని అందించారని ఎగ్జిక్యూటివ్ నిర్మాత పి.విజయ్‌వర్మ తెలిపారు.
