21న "ఆటాడిస్తా" చిత్రం విడుదల
|
ఈ చిత్రంలో బాబుమోహన్, నాగబాబు, రఘువరన్, వేణుమాధవ్, ఎల్బీ.శ్రీరామ్, చలపతిరావు, రఘునాధ రెడ్డి, జయసుధ, సుధారాణి, జయలలిత, ప్రభావతి తదితరులు నటిస్తుండగా.. సంగీతం.. చక్రీ, పాటలు.. సుద్ధాల అశోక్‌తేజ, భాస్కర భట్ల, సాహితి, చిర్రూపూడి విజయ్ కుమార్, రామజోగయ్య శాస్త్రి, కెమెరా.. జవహర్ రెడ్డి, ఎడిటింగ్.. బస్వా పైడిరెడ్డి, ఆర్ట్.. బాబ్జి, ఫైట్స్.. రామ్-లక్ష్మణ్, సహ నిర్మాత.. పత్సా నాగరాజు.
