''మా ఆయన చంటిపిల్లాడు'' ఈనెలలోనే వస్తున్నాడు
శివాజీ, మీరాజాస్మిన్ జంటగా రాజా వన్నెం రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం మా ఆయన చంటిపిల్లాడు. లక్కీ మీడిమా సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి బెక్కెం వేణుగోపాల్ నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ముగించుకుని తదుపరి కార్యక్రమాలు జరుపుకుంటోంది.
అన్ని కార్యక్రమాలు ముగించుకుని జూన్‌లోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ భార్యా భర్తల సంబంధానికి ఈ చిత్రం ప్రతీకగా ఉంటుందని అన్నారు.
ప్రతి స్త్రీ తన భర్తను ఓ చంటిపిల్లాడిగా చూసుకుంటుందని అలాంటి భార్య ప్రేమలో భర్త ఎలా తన జీవితాన్ని మలచుకున్నాడనే పాయింట్‌తో ఈ చిత్రం రూపొందిందని ఆయన తెలిపారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోన్న ఈ చిత్రానికి శ్రీలేఖ సంగీతాన్ని సమకూరుస్తోంది.

- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..