జూలై 4న రానున్న "నిన్న నేడు రేపు"
|
నేటి యువత మనస్తత్వాలు, వారిలోని సున్నిత భావోద్వేగాలను సహజంగా ఆవిష్కరించే సినిమా ఇదని, దర్శకుని స్టైలీష్ టేకింగ్ అందర్నీ ఆకట్టుకుందని, ఆర్. అనీల్ అందించిన సంగీతం అందర్నీ ఆకట్టుకుందని, సినిమా తప్పక విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని చెప్పారు.
