జూలై నెలాఖరులో "హాట్‌మనీ" విడుదల
|
బిఫీటూటర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. రాఖీ సావంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మరోనటి రతి అగ్నిహోత్రి ప్రముఖ పాత్ర పోషించారు. ఇంకా తరుణ్ అరోరా, దివ్య, టినూ ఆనంద్‌లు నటిస్తున్న ఈ చిత్రంలో రాఖీసావంత్ పాత్ర హైలైట్‌గా నిలుస్తుందని యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రానికి ఎం.ఎం.ఎస్, డైరక్టర్.. రాకేష్ సావంత్.
