ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు "దీపావళి"
|
మేఘానాయర్ హీరోయిన్‌గా పరిచయమవుతున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోందని ఆయన చెప్పారు. ఆగస్టు నెల మధ్యలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కృపాకర్ రెడ్డి వెల్లడించారు. వినోదాత్మకంగా, ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న "దీపావళి" సినిమాలో వినోద్ కుమార్, సుబ్బరాజు, సత్య ప్రకాష్, బ్రహ్మాజీ, అలీ, బ్రహ్మానందం, కొండవలస, చలపతి రావు, సుధ, హేమ తదితరులు నటిస్తున్నారు.
