25న ప్రేక్షకుల ముందుకు ''ఉల్లాసంగా ఉత్సాహంగా''
|
కొత్త నటీనటులతో ఒక లవ్ సబ్జెక్ట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని, వెంకటేశ్వర ఫలింస్ ద్వారా విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గతంలో కరుణాకరన్ రూపొందించిన "తొలిప్రేమ" చిత్రం మంచి సక్సెస్ సాధించిందని, ఇప్పుడు అదే తరహాలో ఫుల్ ఫ్లెడ్జ్ ఫీల్ ఉన్న కథతో ఈ చిత్రం తెరకెక్కనుందని నిర్మాతలు వెల్లడించారు. ఇంకా ఈ చిత్రానికి పాటలు... అనంత శ్రీరామ్, సంగీతం... జి. వి. ప్రకాష్‌కుమార్, ఫోటోగ్రాఫీ... ఆండ్రూ, మాటలు... చింతపల్లి రమణ.
