విడుదలకు సిద్ధమైన "ఝాన్సీ ఐపీఎస్"
|
పవర్ ఫూల్ మహిళా ఆఫీసర్‌గా "ప్రేమ" అద్వితీయమైన నటన ప్రదర్శించిందని, కర్ణాటకాలో ఆoరించినట్లే, తెలుగులోనూ ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకముందన్నారు. ఇటీవలే సెన్సార్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందని, ఈ నెలాఖరులోగా విడుదల చేస్తామని తెలిపారు.
ఇంకా ఈ సినిమాకి మాటలు... ఎం. రాజశేఖరరెడ్డి, పాటలు... భారతీబాబు, పొందూరి, సంగీతం... సందీప్ సేన్, దిలిప్ సేన్, సమర్పణ... నన్నేషా.
