1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

ఆగస్టు 15న విశాల్ ''సెల్యూట్''

సినిమా కబుర్లు రాబోయే చిత్రాలు సెల్యూట్ విశాల్
WD

శృంగార నాయకి

నటీనటులు: విశాల్, నయనతార, కోట శ్రీనివాసరావు, సుధాచంద్రన్, రవికాలె, బ్రహ్మానందం, అలీ, తనికెళ్ల భరణి, హేమ, అపూర్వ
పాటలు- సీతారామశాస్త్రి, చంద్రబోస్, మాటలు- శశాంక్ వెన్నెలకంటి, ఎడిటర్- ఆంటోని, కెమెరా- ఆర్.డి. రాజశేఖర్, ఫైట్స్- కనల్‌కన్నన్, ఆర్ట్- తోటతరణి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం- ఎ.రాజశేఖర్.

చురుకైన నటుడు విశాల్ హీరోగా, సెక్సీ తార నయనతార జంటగా నటించిన చిత్రం సెల్యూట్. ఎ. రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం స్వాతంత్రదినోత్సవ కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకులకు కనువిందు చేయనుంది.

'పందెంకోడి' చిత్రంతో తెలుగువారికి పరిచయమైన విశాల్ ఆ తర్వాత 'పొగరు' చిత్రంతో తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నారు. అందుకే ఇప్పటివరకు తమిళంలో నటించిన విశాల్ ప్రస్తుతం ఈ సెల్యూట్ అనే ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో, తమిళంలో ఒకేసారి రూపొందింది. ఈ చిత్రంలో విశాల్, నయనతార నటించిన ఓ పాటలోని సన్నివేశాలు ఎంతో హాట్ హాట్ గా వుంటాయి. పాటకు సంబంధించిన కొన్ని ఫోటోలను వీక్షించండి.

WD

విశాల్ అండ్ నయన్

చురుకైన నటుడు విశాల్ హీరోగా, సెక్సీ తార నయనతార జంటగా నటించిన చిత్రం సెల్యూట్. ఎ. రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం స్వాతంత్రదినోత్సవ కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. ఈ చిత్రంలో విశాల్, నయనతార నటించిన ఓ పాటలోని సన్నివేశాలు ఎంతో హాట్ హాట్ గా వుంటాయి. పాటకు సంబంధించిన కొన్ని ఫోటోలను వీక్షించండి.
WD

నయనతార భంగి

About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT