14న తెరపైకి "సిద్ధు ఫ్రమ్ సికాకుళం"
|
చిత్ర నిర్మాత మల్లా విజయ ప్రసాద్ మాట్లాడుతూ.. అనుకున్నట్లే ఈ నెల 14న సినిమాను విడుదల చేస్తున్నామని, వెల్ఫేర్ క్రియేషన్స్ బేనర్‌లో నిర్మించే చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఉంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు చక్కని సెంటిమెంట్ చిత్రంగా తెరకెక్కనుందని చెప్పారు.
